Saturday 28 May 2011

నా ప్రేమ కథ ...

హాయ్ ఫ్రెండ్స్ 
నేను మీతో  ఒక  విషయం చెప్పాలి .....
ప్రేమ అంటే ఏంటో తెలియని నాకు .... ఒక రోజు..


అది సెప్టెంబర్ నెల చివరి వారం.. 
లైఫ్ అంత డ్రైగా  గడచిపోతున్న  రోజులవి..
నేను వాసవి కాలేజీ లో ఎం.సి .ఏ లో  జాయిన్ అవ్వడానికి వెల్లను మొదట తన్నే చుసా 
అంతే ఇక అల చూస్తూ ఓ అరగంట  ఉండి పోయా....
తను ఎలా ఉందంటే.. నీ అమ్మ భూమిద ఎవరు లేరే అల అనేలా నాకు అగుపించింది
తానూ ఎవరో తెలిదు కనీసం  పేరు కూడా  తెలిదు...


నాలో ఏదో ఆనందం ఏదో ఉల్లాసం తన్ని చూడగానే మాట్లాడాలని ఏదో ఒక పెద్ద కోరిక 
కాలేజీ స్ట్రాట్ అయింది మల్లి చుసాను  తన్ని.....
అంతే తనతో ఎలా మాట్లాడాలి  అని ఆలోచిస్తూ పదిహేను రోజులు గడిచింది ...
ఒక రోజు  దైర్యం చేసి తనతో  మాట్లాడ కానీ ఆ అమ్మాయి నాతోఒక శత్రువు చిసినట్టు 
చూసింది 
అంతే ఇక అల చూస్తూనే మొదటి సెం కతం....
ఇంతకీ తన పేరు చెప్పనే లేదు కదా ....!
తన పేరు......



తరువైబాగం వచ్చే వారం .......
                                                                                                               -మీ పృథ్వీ 

1 comment: